స్పోర్ట్స్ Champions Trophy 2025: లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు.. అతిథుల లిస్ట్ ఇదే! ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 19నుంచి టోర్నీ మొదలుకానుండగా 16న లాహోర్ వేదికగా వేడుకలు ప్రారంభించనున్నారు. క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: రూట్ మార్చిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా? చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్లే అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. పీసీబీతో చర్చల అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్‌కు పీసీబీ బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్! పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పై మహ్మద్ హఫీజ్ పైర్! న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లకు స్థానం కల్పించలేదని మహ్మద్ హఫీజ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రమీజ్ రాజా! పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్‌ను పీసీబీ రిటైర్మెంట్ నుంచి వెనక్కి తీసుకురావటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్సింగ్ కు పాల్పడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి స్థానంలో తన కొడుకు ఉన్న ఉపేక్షించేవాడిని కాదని..రమీజ్ రాజా అన్నారు. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pakistan: పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన షాహీన్ అఫ్రిది నా సహనాన్ని పరీక్షించదంటూ పీసీబీ పై షాహీన్ అఫ్రిది పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 7 రోజుల తర్వాత మౌనం వీడిన షాహీన్ టీ20 ప్రపంచకప్ కెప్టెన్సీ నుంచి తనను తొలగించటంపై స్పందించాడు.తాజాగా ప్రముఖ ఎక్స్ ద్వారా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pak: పాక్ ఆటగాళ్లకు వీసాల ఇబ్బందులు వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn