BREAKING: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి బిగ్ షాక్. ఫోన్ పే, గూగుల్ పే పేటీఎం వంటి UPI యాప్‌లు వాడే వారు ఆగస్ట్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే. రేపటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల నిబంధనలలో భారీ మార్పులు రానున్నాయి.
ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో.. వినోద రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకోసం పేటీఎం మూవీ టికెటింగ్ సర్వీస్, ఈవెంట్ బిజినెస్ ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలని చెబుతున్నారు. చాలాకాలంగా జొమాటో ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది.
పేటీఎం మాతృసంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్స్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో తన సంస్థ ఖర్చులతో పాటు, ఉద్యోగుల ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు చూస్తోంది.One97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగుల్లో సుమారు 5,000-6,300 మంది ఉద్యోగులను తొలగించడానికి రెడీ గా ఉంది,
Paytm యాప్ త్వరలో రైడ్-హెయిలింగ్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఓలా, ఊబర్ లకు పోటీగా త్వరలో ఎంపిక చేసిన నగరాల్లో ఆటో బుకింగ్ సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో టెస్టింగ్ మోడ్ లో ఈ ఫీచర్ అందిస్తోంది.
భారతదేశంలో ఆన్లైన్ చెల్లింపు పై ఎటువంటి ఛార్జీ విధించబడదు. కానీ ఆన్లైన్ చెల్లింపులపై ఛార్జీలు విధించాలని UPI సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫారమ్ నుండి ఒత్తిడి వచ్చింది. దేని పై పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పేటీఎం యాప్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంక్షలు అమల్లోకి వచ్చిన రెండు వారాల తర్వాత ఫాస్ట్ ట్యాగ్ లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కొత్త ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలుతో పాటు రీఛార్జులకు సంబంధించి ఊరట కల్పించింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఎట్టకేలకు పేటీఎం వినియోగదారులకు ఊరట లభించింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా యూపీఐ సేవల్లో పాల్గొనేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి ఇచ్చింది.
కేవైసీ(KYC) ప్రక్రియను పటిష్టం చేసేందుకు బ్యాంకులు సిద్ధమైనట్టు సమాచారం. ఇకపై KYC కోసం మరిన్ని డాక్యుమెంట్స్ అడగవచ్చు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి మండలి సమావేశంలో ఏకరీతి KYC గురించి చర్చించారు.