బిజినెస్ Paytm Shares:పేటీఎం షేర్లు పెరుగుతున్నాయి.. ఈ బూమ్ నిలబడేనా? ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం షేర్లు భారీస్థాయిలో పడిపోయిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు వరుస సెషన్స్ లో పేటీఎం షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకుతున్నాయి. అయితే, ఈ బూమ్ ఎంతకాలం ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అంటున్నారు. By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Fastag Deactivation : పేటీఎం ఫాస్టాగ్ ఉందా? టెన్షన్ వద్దు.. ఇలా మార్చుకోవచ్చు.. పేటీఎం ఫాస్టాగ్ ను NHAI తన అధీకృత లిస్ట్ నుంచి తీసేసింది. ఇప్పుడు పేటీఎం ఫాస్టాగ్ వాడేవారికి దానిని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలనే టెన్షన్ మొదలైంది. ఈ ఆర్టికల్ లో పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి? మీ ఎమౌంట్ ఎలా రీడీమ్ చేసుకోవాలి వివరంగా తెలుసుకోవచ్చు. By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm :పేటీఎంకు కాస్తంత ఊరటనిచ్చిన ఆర్బీఐ...ఆంక్షలపై సడలింపు..!! పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఊరటనిచ్చింది. డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలతో సహా అనేక సేవల కోసం దాని మునుపటి గడువులను పొడిగించింది. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. By Bhoomi 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: పేటీఎంకు ఘోర అవమానం..ఏం జరిగిదంటే..!! పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరింత క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లోకి ఉంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్ 10 పాయింట్లు పడిపోయింది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: ఆర్బీఐ పుణ్యమా అంటూ ఈ యాప్ లకు భారీగా పెరిగిన డిమాండ్! ఎప్పుడైతే పేటీఎం బ్యాంక్ సేవలను ఆర్బీఐ నిలిపివేసిందే..ఇతర ఆన్ లైన్ చెల్లింపు యాప్ లు బాగా ఉపయోగించుకుంటున్నాయి.ఫోన్ పే, బీమ్, గూగుల్ పై వంటి ఇతర యాప్ ల వినియోగం బాగా పెరిగింది. వీటిని ప్రజలు ఎక్కువగా డౌన్ లోడ్ చేసినట్లు సమాచారం. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Shares: పడిపోతున్న మార్కెట్ విలువ.. నిండా మునిగిన Paytm షేర్ హోల్డర్స్ పేటీఎం పై ఆర్బీఐ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం షేర్లు వేగంగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారే దిగజారిపోయింది. ఆర్బీఐ చర్యలతో పేటీఎం లో ఇన్వెస్ట్ చేసినవారు తమ డబ్బును వేగంగా కోల్పోయారు. వారు మరింత నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm News: Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు.. మరి డిజిటల్ పేమెంట్స్ మాటేమిటి? Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతో అందరూ గందరగోళంలో ఉన్నారు. పేటీఎం ద్వారా డిజిటల్ పేమెంట్స్ మామూలుగా చేసుకోవచ్చు. కానీ, పేటీఎం బ్యాంకింగ్ సర్వీసులను మాత్రం ఉపయోగించుకోవడం కుదరదు. ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: పేటియం పని చేస్తూనే ఉంటుంది: పేటీఎం సీఈవో! దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు మద్దతు ఉందని శర్మ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని శర్మ పేర్కొన్నారు. ఈ చర్య పై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను అందించలేదన్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ban on Paytm : Paytm పై ఆర్బీఐ చర్యలు.. ఇప్పుడు మనం ఏమి చేయాలి? Paytmపై నిషేధం విధిస్తూ ఆర్బీఐ నోటీసులు ఇచ్చింది. Paytm వాలెట్, బ్యాంక్ సర్వీసులు, ఫాస్టాగ్ వంటి వివిధ సర్వీసులను ఉపయోగిస్తున్నవారు ఇప్పుడు ఏమి చేయాలి? ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోండి. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn