బిజినెస్ Layoffs: లే ఆఫ్ లతో ఈ ఏడాది గడిచిపోయింది.. మరి కొత్త సంవత్సరంలో ఎలా ఉండొచ్చు? ఈ సంవత్సరం ప్రారంభంలోనే గూగుల్, ఫేస్ బుక్ లే ఆఫ్ లు ప్రకటించాయి. ఏడాది చివరకు వచ్చేసరికి Paytm లే ఆఫ్ లను ప్రకటించింది. మొత్తంగా ఈ ఎడాదిని లే ఆఫ్ ల సంవత్సరంగా చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది అనే టెన్షన్ ఉద్యోగులలో నెలకొని ఉంది. By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: ఈసారి పేటీఎం వంతు..ఒకేసారి 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన! ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం భారీగా ఉద్యోగుల కోతకు తెరతీసిందని చెప్పుకోవచ్చు. పేటీఎం మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్ నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Financial Tasks : న్యూ ఇయర్ లోపు ఈ పనులు చేసేయండి.. లేకపోతే ఫైన్! 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2023వరకు ఉండేది. అయితే ఈ గడువు మిస్ అయినవారు డిసెంబర్ 31, 2023 వరకు లేటు ఫీజుతో అప్ డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు కూడా మిస్ అయితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PhonePe Loan: ఫోన్ పే వాడే వారికి శుభవార్త..ఏంటో తెలుసా? ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే లోన్ సర్వీసులు అందిస్తోన్న ఫోన్ పే...తన ఫ్లాట్ ఫామ్స్ లో కన్సూమర్ లెండింగ్ లోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది జరిగితే ఫోన్ పే కూడా తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్ ఇతర లోన్స్ ఆఫర్ చేస్తుంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn