AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..టూరిజం పాలసీకి ఆమోదం
ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Cabinet-Meet.jpg)
/rtv/media/media_files/2024/11/19/oB9AVogc7RdqVjTLoEO5.jpg)
/rtv/media/media_files/2024/11/05/TezeZWaq0dX1iPb4XG6K.jpg)