Latest News In Telugu PM MODI: రిజర్వేషన్లకు నెహ్రు వ్యతిరేకి.. మోదీ సంచలన వ్యాఖ్యలు..!! కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆనాడు నెహ్రు వ్యతిరేకించారని మోదీ గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను చూడాలని కాంగ్రెస్ ను కోరారు ప్రధాని మోదీ. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: రేపు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Budget Sessions : నారీశక్తికి ప్రతీక ఈ మధ్యంతర బడ్జెట్-ప్రధాని మోడీ ఈసారి బడ్జెట్ నారీశక్తికి పండగ అంటున్నారు ప్రధాని మోడీ. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని...ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారని చెప్పారు. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Budget Session 2024 : బడ్జెట్ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..! ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Petrol Prices : పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు.. కేంద్రం కీలక ప్రకటన? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.10 నుంచి 15 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. పీఎం కిసాన్ ఎకరాకు రూ.12,000..? ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో దేశంలోని మహిళా రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులను రూ.12 వేలకు పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn