పహల్గామ్ ఉగ్రదాడిలో చైనా కెమెరాలు.. NIA దర్యాప్తులో షాకింగ్ విషయాలు
పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో NIA పురోగతి సాధించింది. ఈ దాడిలో ఉగ్రవాదులు లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. టెర్రరిస్టులు తమ దాడులు రికార్డ్ చేసేందుకు, ప్లాన్ చేసేందుకు ‘గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరా’లను వాడినట్లు NIA గుర్తించింది.
pahalgam terror attack: రియల్ హీరోకు అవార్డు.. టూరిస్టులను కాపాడి అమరుడై
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన ధైర్య సాహస పురస్కారాలలో ఒక సామాన్య పౌరుడి అసమాన త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన సయీద్ ఆదిల్ హుస్సేన్ షా సాహసగాథపై ప్రత్యేక కథనం:
Ind Vs Pak War: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.. US షాకింగ్ రిపోర్ట్!
భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.
Capital Dome: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
Pahalgam Terror Attack: ఇంటిదొంగ.. ఉగ్రవాదులకు సహయం చేసిన దేశద్రోహి అరెస్ట్
కుల్గామ్‌కు చెందిన కటారియా ఉగ్రవాదులకు అడవుల గుండా ప్రయాణించడంలో సహాయం చేశారని దర్యాప్తులో వెల్లడైంది. గతంలో ఈ దాడికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేషియల్ రికగ్నిషన్
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌తో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అనంత్‌నాగ్ జిల్లాలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ సాయంతో ఓ ఉగ్ర అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. ఇద్దరిని అరెస్టు చేసిన NIA
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వాజ్, అహ్మద్ జోతార్ అనే ఇద్దరిని NIA అరెస్టు చేసింది. వారిని విచారించగా ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆధారాలందించారు.
/rtv/media/media_files/2026/06/01/pahalgam-terror-attack-2026-06-01-13-00-48.jpg)
/rtv/media/media_files/2026/03/03/chinese-cameras-2026-03-03-17-12-29.jpg)
/rtv/media/media_files/2026/01/26/hussain-shah-2026-01-26-22-16-43.jpg)
/rtv/media/media_files/2025/12/30/us-think-tank-2025-12-30-16-40-02.jpg)
/rtv/media/media_files/2025/12/30/india-to-fortify-delhi-with-capital-dome-2025-12-30-16-17-05.jpg)
/rtv/media/media_files/2025/09/24/nia-2025-09-24-20-56-47.jpg)
/rtv/media/media_files/2025/07/21/uapa-accused-arrested-via-facial-recognition-system-in-jammu-and-kashmir-2025-07-21-10-05-42.jpg)
/rtv/media/media_files/2025/06/22/nia-arrests-two-for-sheltering-terrorists-behind-pahalgam-attack-2025-06-22-11-48-25.jpg)