రేవంత్ రెడ్డి నన్నేం చేయలేడు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ!
ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీని వీడాన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో..