Government Doctors Strike : జీఓ 38 వివాదం: తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలిచిన ఓపీ సేవలు!
తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యోగుల బదిలీలకు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం. 38 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన బాట పట్టింది. వైద్యులు విధులను బహిష్కరించి ఆకస్మిక సమ్మెకు దిగారు.
/rtv/media/media_files/2026/06/05/fotojet-2026-06-05-11-36-39.jpg)
/rtv/media/media_files/2026/04/16/ou-2026-04-16-21-09-21.jpg)
/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t122906012-2025-11-03-12-29-52.jpg)
/rtv/media/media_files/2025/04/17/5BJLkNgD2kCmajb0lTpl.jpg)
/rtv/media/media_files/2025/03/19/uQTp17ve2REC7rORARBT.jpg)
/rtv/media/media_library/vi/kFZ0pu_7nVQ/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/31/acoSheNk8LeHvWF7Quc0.webp)
/rtv/media/media_files/2025/01/11/WHHdYu6kNuWMILfeYIpr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-54.jpg)