సినిమా Vishnu Priya And Tasty Teja: విష్ణుప్రియ, టేస్టీతేజకు బిగ్ షాక్.. విచారణకు హాజరు కావాలని నోటీసులు! బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్లో 11మందిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ, టేస్టీతేజకు పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Online Betting : ఖమ్మం జిల్లాలో విషాదం..ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలి బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈ వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. తాజాగా..ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగింది. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రాణం తీసిన బెట్టింగ్ |B.Tech Student Di*es Due To Betting | RTV ప్రాణం తీసిన బెట్టింగ్ | B.Tech Student Di*es Due To Online Betting as he runs out of too many debts and decides to go for suicide and causes tragedy in this family | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఉ**రేసుకుని తల్లి, తండ్రి ,కొడుకు.. | Nizamabad Family Incident | Online Betting | RTV By RTV 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn