తెలంగాణ CRIME NEWS: షాపు ముందు కూర్చోవద్దని చెప్పినందుకు.. వృద్ధుడిని గుద్ది గుద్ది చంపిన యువకుడు- వీడియో వైరల్! ఓల్డ్ సిటీలోని బాబా నగర్లో దారుణం జరిగింది. తన షాపు ముందు కూర్చోవద్దన్నందుకు 62ఏళ్ల వృద్ధుడిని యువకులు కొట్టి చంపారు. జాకీర్ ఖాన్(62) కిరాణా షాప్ నడుపుతున్నాడు. పక్క షాప్ కస్టమర్లు జాకీర్ షాప్ ఎదురుగా కూర్చోవడంతో అతడు లేవమని చెప్పగా వారు దాడి చేశారు. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clash Between Two groups in Rain Bazaar | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clashes in Rain Bazar | RTV రెయిన్ బజార్ లో రెండు వర్గాల మధ్య గొడవ | Clashes raise in Rain Bazar at Old city of Hyderabad for posting a controversial content in Instagram | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking News: పాతబస్తీలో ఐటీ దాడులు..బడా వ్యాపారులే టార్గెట్! పాతబస్తీలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూరుస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn