లైఫ్ స్టైల్ Hair Health: తలకు నూనె అప్లై చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? తలకు ఆయిల్ అప్లై చేసి గట్టిగా జడవేస్తే జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఆయిల్ అప్లై చేసి రాత్రంతా ఉండకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోతుందని చెబుతున్నారు. మీరు తలకు స్నానం చేసే ముందు నూనె రాస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Leftover oil: వంట తర్వాత మిగిలిపోయిన నూనెతో ఏం చేయాలి? కూరగాయల నూనెలను పదే పదే వేడి చేయడం వల్ల విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తాజా, ప్రాసెస్ చేయని నూనెలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Oil Prices: 15 శాతం పెరిగిన వంట నూనె ధరలు...! ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. గతంలో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 130 రూపాయిల వరకు ఉండేది. ఇప్పుడు 150 రూపాయిలకు చేరింది. పామాయిల్ గతంలో కిలో వంద రూపాయిలు ఉండగా.. ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయిల వరకు పెరిగింది. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair Health: ఈ ఆయిల్ తలకు అప్లై చేస్తే.. ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం తలకు రోజ్మెరీ, లెమన్ గ్రాస్, గంధపు నూనె అప్లై చేయడం వల్ల జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొబ్బరి లేదా ఆముదం నూనె కలిపి రాస్తే.. జుట్టు దృఢంగా ఉంటుంది. ఈ ఆయిల్‌ను వారానికి కనీసం రెండు సార్లు అయినా రాస్తే రిజల్ట్ ఉంటుంది. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Oil: ఈ ఐదు రకాల నూనెలతో ఆరోగ్యం మటాష్ ఇప్పుడున్న అనేక రకాల నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మొక్కజొన్న, కార్న్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వీటిని బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ నూనెలో అధిక సంతృప్త కొవ్వు ఉంటుంది. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ? వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ నుంచి కాపాడుకోవడానికి ఈ 3 రకాల నూనెలు ఉత్తమమైనవి! ఆవనూనెను చాలా ఇళ్లలో వంటలకు ఉపయోగిస్తారు. ఆవాల నూనెను స్వచ్ఛమైన ఆవాల నుండి తీసి వాడితే ఇంకా మంచిది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆవాల నూనెలో ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైనది. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రోజు మొత్తంలో నెయ్యి, నూనె ఎంత తినాలో తెలుసా! ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2 టీస్పూన్ల దేశీ నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మోకాళ్లు లూబ్రికేట్‌గా ఉండి నొప్పి సమస్య తగ్గుతుంది. అయితే కూరగాయల నూనెను ప్రత్యామ్నాయంగా తినాలి. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆహారంలో రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా..? అయితే మీరు విషాన్ని తింటున్నట్లే! రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరం.శుద్ధి చేసిన నూనెను ఉపయోగించడం మానేయకపోతే, అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.అధిక ఉష్ణోగ్రతల వద్ద శుద్ధి చేయడం ద్వారా శుద్ధి చేసిన నూనెను తయారుచేస్తారు.దీని కారణంగా, దాని నుండి అవసరమైన అన్ని పోషకాలు కోల్పోతాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn