స్పోర్ట్స్ NZ VS IND: హార్ధిక్ పాండ్యా ఔట్.. కష్టాల్లో భారత్ టీమిండియా నుంచి మరో వికెట్ పడింది. హార్ధిక్ పాండ్య ఔటయ్యాడు. 13 బంతుల్లో 13 పరుగులు చేశాడు. దీంతో భారత్ విన్నింగ్‌కు 14 బంతుల్లో 9 పరుగులు రాబట్టాలి. క్రీజ్‌లో కేఎల్ రాహుల్, జడేజా ఉన్నారు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: 5వ వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ పటేల్ ఔట్- క్రీజ్‌లోకి హార్ధిక్ కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస వికెట్లు కోల్పోతుంది. తాజాగా శ్రేయస్ అయిన కొద్ది సేపటికే అక్షర్ పటేల్ ఔటయ్యాడు. 40 బంతుల్లో 29 పరుగులు చేశాడు. క్రీజ్‌లోకి హార్దిక్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 203 పరుగులు చేసింది. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: 37 ఓవర్లు కంప్లీట్.. గెలుపుకు దగ్గరలో భారత్- స్కోర్ ఎంతంటే? కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (38*), అక్షర్ పటేల్ (15*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు సాధించింది. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: 100 పరుగులు పూర్తి చేసుకున్న భారత్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. 17 ఓవర్లలో భారత్ 100 పరుగులు సాధించింది. రోహిత్(69*), గిల్ (29*) ఉన్నారు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: 15 ఓవర్లు కంప్లీట్.. భారత్ భారీ స్కోర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ NZ VS IND: రోహిత్ ఆన్ ఫైర్.. హాఫ్ సెంచరీతో రచ్చ రచ్చ కివీస్ నిర్ధేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనకు భారత్ దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేస్తున్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 41 బాల్స్‌లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ మెల్లి మెల్లిగా ఆడుతున్నాడు. భారత్ 10.1 ఓవర్లలో 65 పరుగులు చేసింది. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ravindra Jadeja: రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా!.. హగ్ చేసుకున్న కోహ్లీ? భారత్ స్టార్ ఆల్‌రౌండర్ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని తెలుస్తోంది. కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జడేజాని కోహ్లీ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించాడు. దీంతో త్వరలోనే వన్డేల నుంచి జడ్డూ రిటైర్ అవుతారని అందరికీ క్లారిటీ వచ్చింది. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn