/rtv/media/media_files/2025/03/09/uvtwY3JYGqU112gEEPKH.jpg)
ROHITH AND GILL
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు నిర్ధేశించింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ఓ వైపు రోహిత్ చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో అదరగొడుతుంటే.. మరోవైపు శుభమన్ గిల్ స్లోగా రొటేట్ చేస్తున్నాడు. దీంతో 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 0 వికెట్ల నష్టానికి 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు.
Rohit Sharma takes to the skies early on in the powerplay ✈️
— ICC (@ICC) March 9, 2025
Catch the Final Live in India on @StarSportsIndia.
Here are the global broadcast details: https://t.co/S0poKnxpTX#ChampionsTrophy #INDvNZ pic.twitter.com/5yiwmpr9dO
Captain Rohit Sharma is on a mission ©💥#INDvNZ #RohitSharma pic.twitter.com/L5Q91QAuar
— Sport360° (@Sport360) March 9, 2025