NZ VS IND: 37 ఓవర్లు కంప్లీట్.. గెలుపుకు దగ్గరలో భారత్- స్కోర్ ఎంతంటే?

కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (38*), అక్షర్ పటేల్ (15*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు సాధించింది.

New Update
team india (1)

team india

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు నిర్ధేశించింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ పర్వాలేదనుకున్న సమయంలో ఔటయ్యారు. దీంతో స్కోర్ మొత్తం ఒక్కసారిగా డౌన్ అయింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్ (46*), అక్షర్ పటేల్ (17*) నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దంచికొడుతున్న ఆర్సీబీ.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. తాజాగా 10 ఓవర్లు పూర్తయ్యాయి. ఈ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఆర్సీబీ జట్టు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 40*, పడిక్కల్‌ 10* ఉన్నారు. 

New Update
rcb vs rr

ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన ఆర్ఆర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా ఆర్సీబీ జట్టు బ్యాటర్లు కోహ్లీ, సాల్ట్ క్రీజ్‌లోకి వచ్చారు. 

10 ఓవర్ల స్కోర్

మొదటి నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లతో చెలరేగిపోయారు. తాజాగా తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఆర్సీబీ జట్టు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 40*, పడిక్కల్‌ 10* ఉన్నారు. ఫిల్‌ సాల్ట్‌ (26) ఔట్‌ అయ్యాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

కోహ్లీ ముందు భారీ రికార్డు

కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

rcb-vs-rr | virat-kohli | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment