జాబ్స్ మోసపోకండి.. విద్యార్థులను హెచ్చరించిన UGC దూరవిద్య, ఆన్లైన్ ప్రొగ్రామ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఫైక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని UGC పేర్కొంది. విద్యార్థులను అవి తప్పుదారి పట్టిస్తున్నాయని UGC విద్యార్థులను హెచ్చరించింది. అధికారిక వెబ్ సైట్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మాలని సూచించింది. By K Mohan 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG TET: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలివే! తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024 నవంబర్ 5 నుంచి 20వ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2025 జనవరి 1 నుంచి 20వ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరగనుంది. https://tstet2024.aptonline.in/tstet/ By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JOBS: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మీకు పోలీస్ అవ్వాలని ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 39,481 పోస్టులు భర్తీ కానున్నాయి. అప్లై చేయడానికి వివరాలు కింద చదివేయండి. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు! టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు 2,64, 804 మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్డు విడుదల చేసింది. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs 2024: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 1202 ఖాళీలకు నోటిఫికేషన్! సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఇంటర్ పాస్ అయ్యారా.. అయితే ఈ యూపీఎస్సీ లో 404 ఉద్యోగాలు మీకోసమే! మీరు ఇంటర్ పాసయ్యారా.. అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DOST : దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్! తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 6 నుంచి మే 25 వరకు ఈ ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: Election Commisssion: ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు మే 25 న పోలింగ్ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ..సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల! లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Loksabha Election Notification : నేడే తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్... ! భారత్ లో 18 వ లోక్ సభ ఎన్నికల సందడి షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేఏయండి! ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : నిరుద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసేయండి! టీటీడీలో భారీ స్థాయిలో జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: NALCO 277 ఉద్యోగాలు.. భారీ వేతనాలు! బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ( NALCO) 277 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 04 నుంచి ఏప్రిల్ 02 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే? తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Madras IIT: మద్రాస్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: డిగ్రీ అర్హతతో 'ఎన్ఆర్ఎస్సీ'లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 41 టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 12. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: RITESలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.16 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులకు చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 2024 జనవరి 29. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn