ఆంధ్రప్రదేశ్ Elections : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల! లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Loksabha Election Notification : నేడే తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్... ! భారత్ లో 18 వ లోక్ సభ ఎన్నికల సందడి షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేఏయండి! ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : నిరుద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసేయండి! టీటీడీలో భారీ స్థాయిలో జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: NALCO 277 ఉద్యోగాలు.. భారీ వేతనాలు! బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ( NALCO) 277 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 04 నుంచి ఏప్రిల్ 02 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే? తెలంగాణ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Madras IIT: మద్రాస్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: డిగ్రీ అర్హతతో 'ఎన్ఆర్ఎస్సీ'లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 41 టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 12. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: RITESలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.16 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులకు చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 2024 జనవరి 29. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn