జాబ్స్ JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్ భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే జోన్ల పరిధిలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీ నిరుద్యోగుకులకు గుడ్ న్యూస్..240 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ! ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.మొత్తం 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, దీనికి సంబంధించిన అర్హత, వయసు, జీతం తదితర పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే! ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, బీఎస్సీ అర్హతతో మొత్తం 910 ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 31 వరకూ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ECIL : ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు! ECIL: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 363 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA), డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 4 సంవత్సరాల బీఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech)తోపాటు మూడేళ్ల డిప్లొమా ఉండాలి. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల! ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: డిగ్రీతో ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు..దరఖాస్తు గడువు ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే! ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాఖల్లోని ఖాళీలను పూరించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 2100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా..చివరి తేదీ డిసెంబర్ 6. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు..అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్! తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని అప్లై చేసుకోవడానికి నవంబర్ 23 చివరి తేదీ అని అధికారులు వివరించారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్లకు నోటిఫికేషన్ రిలీజ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn