ఇంటర్నేషనల్ దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు నోబెల్ బహుమతి.. దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మానవ జీవిత దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను హాన్‌కాంగ్ కళ్లకు కట్టినట్లు చూపించారని స్విడీష్ అకాడమీ తెలిపింది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు వ్యక్తులకు నోబెల్ బహుమతి వరించింది. మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్లుకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. ఏం కనిపెట్టారంటే ? వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపెట్టినందుకు ఈ పురస్కారం వరించింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nobel Prize: నోబెల్‌కు మ్యాథ్స్ అంటే ఎందుకు ఇష్టంలేదు? వారికి ఈ ప్రైజ్ ఎందుకివ్వరు? ఈ లవ్ స్టోరీ తెలుసుకోవాల్సిందే! మ్యాథ్స్ ఫీల్డ్ వాళ్లకి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. సోఫియా అనే మ్యాథ్స్ సైంటిస్టు ఎదుగుదలకు నోబెల్ సాయం చేశాడని.. ఆమె మాత్రం స్వీడిష్ గణిత శాస్త్రజ్ఞుడు గోస్టాతో దగ్గరగా ఉండేదన్న ప్రచారం ఉంది. ఆ కోపంతోనే మ్యాథ్స్ ఫీల్డ్‌ని నోబెల్ ప్రైజ్ జాబితాలో చేర్చాలేదన్న టాక్ ఉంది. అయితే దీనికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. By Trinath 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 2023 Nobel Prize in Chemistry : క్వాంటం డాట్‌లకు కెమిస్ట్రీ నోబెల్ బహుమతి ! తాజాగా రసాయన శాస్త్రంలో ( Chemistry nobel) ఈ అవార్డును రాయల్ స్వీడిష్(Royal swidish) అకాడమీ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్(Nobel prize) ముగ్గురినీ వరించింది. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BREAKING NEWS: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..! వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది. By Vijaya Nimma 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn