రాజకీయాలు బీఆర్ఎస్ హటావో బీజేపీ బచావో సీఎం కేసీఆర్‌పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad: ప్రాణం తీసిన మైనర్ ప్రేమ..సూసైడ్ నోట్లో ఫోన్ నెంబర్ ప్రేమ వ్యవహారం ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. అన్నా.. వాడి టార్చర్ పెరిగిపోయింది..వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నా..! అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో..? అంటూ ఓ బాలిక సూసైడ్ నోట్ అందరిని కంటతడి పెట్టిస్తోంది. By Vijaya Nimma 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పోటీ చేసేందుకు ఎగబడుతున్న అభ్యర్థులు.. ఎక్కడంటే.? ఉమ్మడి నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు ఎగబడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha:తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాది స్మార్ట్ బుర్ర.. రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు రాహుల్ స్పీచ్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్‌మ్యాన్‌కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 3 గంటల కాంగ్రెస్ కావాలా..? 3 పంటల కేసీఆర్ కావాలా..?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్: బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కేటీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. By Vijaya Nimma 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ పీవీ నరసింహారావు జీవితం మనకు ఆదర్శం: కవిత నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు పట్వారీ నుంచి ప్రధానిగా ఎదిగిన తీరును కవిత వెల్లడించారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ శాఖ ద్వారా మానవ వనరులు ఏవిధంగా సృష్టించుకోవాలో ఆలోచించి రాను రాను ఆ శాఖకు కొత్త పదాలు జోడించారన్నారు. By Karthik 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిజామాబాద్‌లో సెల్ఫీ సూసైడ్ కలకలం.. ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య గొడవ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతుంటాయి. ఈ విషయంపై పంచాయతీలో న్యాయం జరగకపోయినా, కోర్టుకి వెళ్తారు. ఇక ఆస్తి కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వారు చాలా మంది ఉంటారు. స్నేహితుల దినోత్సవం నాడు తన మిత్రులకు చివరి మాటగా తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్నం చేయడం కలకలం రేపుతోంది. By Vijaya Nimma 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సొంత నేతల నుంచే అర్వింద్ కు వ్యతిరేకత! నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ తగిలింది. ఆయన సొంత పార్టీ నాయకులే ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నిజామాబాద్ పార్టీ కార్యలయం ముందు ఆందోళన చేపట్టారు By Bhavana 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn