Balkonda : ప్రేమించిన యువకుడు మోసం చేశాడని..పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన యువతి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతి, స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
Palm Trees Burn In Nizamabad | తగలబడుతున్న 1000 తాడిచెట్లు | Nizamabad Fire Accident | RTV
Revanth Reddy : బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
Dharmapuri Sanjay : కాంగ్రెస్ను వీడుతాననడం లేదు..సరైన పదవి ఇవ్వాలంటున్న..ధర్మపురి సంజయ్ క్లారిటీ
నిజామాబాద్ మాజీ మేయర్,మాజీ మంత్రి డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని నిరాశ చెందుతున్నారు. అయితే తను పార్టీ మారుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కాకపోతే తనకు పదవి ఇవ్వాలంటున్నారు.
Rain alert : తెలంగాణకు వర్ష సూచన..రానున్న మూడు రోజులు...
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Telangana jagruthi : ఏప్రిల్ 25న కవిత కొత్తపార్టీ ప్రకటన..పార్టీ పేరు ఏంటంటే?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తను ప్రారంభించబోయే పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 25నపార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీని లాంఛనంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
BRS vs Congress Fight In Nizamabad | పొట్టు పొట్టు కొట్టుకున్నారు | Municipal Election 2026 | RTV
Father Kills Daughter : కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్ధేశంతో అని తెలియడం తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్నకూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ కసాయి తండ్రి.
/rtv/media/media_files/2026/05/02/fotojet-2026-05-02-10-42-58.jpg)
/rtv/media/media_files/2026/04/04/revanth-reddy-2026-04-04-19-29-01.webp)
/rtv/media/media_files/2026/04/04/latest-news-in-telugu-2026-04-04-15-36-12.jpg)
/rtv/media/media_files/2026/03/15/rain-alert-2026-03-15-14-22-41.jpg)
/rtv/media/media_files/2026/03/27/kavitha-2026-03-27-16-40-33.jpg)
/rtv/media/media_files/2026/02/02/fotojet-24-2026-02-02-19-09-19.jpg)