క్రైం Telangana : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థులు దుర్మరణం అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలో కారు ప్రమాదంలో మృతి చెందారు. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aravind: RTV తో ఎంపీ అరవింద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రేవంత్ పొట్టోడు, కవిత క్రిమినల్ అంటూ..! నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన గుండుకు పచ్చబోట్లు పొడిపించి, గాడిదపై ఊరేగిస్తాననే వ్యాఖ్యలపై ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nizamabad: దారుణం.. రైల్వేట్రాక్‌పై ప్రేమజంట ఆత్మహత్య నిజామాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు చక్రవర్తుల నందిత, సూరారం శ్రీకాంత్‌లుగా గుర్తించారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nizamabad: మద్యం దుకాణాలపై పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన! నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోలీ సందర్భంగా ఈరోజు సాయంత్రం6 గంటల నుండి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు కల్లు, వైన్స్, బార్లు మూసి వేయాలని నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. By V.J Reddy 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: అలా ఎందుకు చేశారు.. మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఫైర్.. పార్టీ కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారంటూ మండిపడ్డారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad: బ్యాంకులో దొంగతనానికి వచ్చి...అడ్డంగా బుక్కయిన దొంగ..ట్విస్ట్ మామూలుగా లేదు..!! బ్యాంకు దోచుకునేందుకు వచ్చిన దొంగ అడ్డంగా దొరికిపోయాడు. నిజామాబాడ్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు ఓ దొంగ. మెయిన్ గేట్ లో నుంచి లోపలికి రాగానే సైరన్ మోగింది.దీంతో స్థానికులు బయట నుంచి తాళం వేసి దొంగను పట్టుకున్నారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు నిజామాబాద్ సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మదనపల్లికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రసాద్ డెడ్‌బాడీనీ వెలికితీసి పంచనామా నిర్వహించారు. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తల్లే సూత్రధారి.. నిజామాబాద్ ఫ్యామిలీ మర్డర్లపై సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ నిజామాబాద్ జిల్లాలో ఆరు వరుస హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. 15 రోజుల వ్యవధిలోనే ఈ హత్యలుకు పాల్పడిన ఏ1 ప్రశాంత్, అతని తల్లి, సోదరుడితోపాటు మరో ఇద్దరు స్నేహితులైన బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేసినట్లు ఎస్పీ సింధూ వెల్లడించారు. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad Serial Murder Case: నిజామాబాద్ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్..ఏడో హత్య కూడానా? నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వెచ్చింది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహాకారంతో హత్యలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభించలేదని..సుశీల బతికే ఉందా? చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn