Vivek Venkataswamy : నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ సంచలన కామెంట్స్
నిజామాబాద్ పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా తనపై కుట్రల చేస్తున్నారని మండిపడ్దారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Theft: లోన్ యాప్ లో అప్పులు..ఆడవేశంలో వచ్చి స్నేహితుడి ఇంటికే కన్నం
మనుషులు జల్సాలకు అలవాటు పడి అప్పులపాలు అవుతూ.. దొంగతనాలు, మోసాలు చేస్తున్నారు. డబ్బు కోసం మన, తన అనే తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి నగరంలో చోటుచేసుకుంది. డబ్బు కోసం తన స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ మిత్రుడు.
Nizamabad News : ఆ గ్రామంలో 54 కుటుంబాల సాంఘిక బహిష్కరణ...సెక్షన్ 163 అమలు..అసలేం జరిగిందంటే...
నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ, గౌడ కులస్తులకు, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)కి మధ్య ఘర్షణగా మారింది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో 163 సెక్షన్ విధించారు.
Heavy Rains: కామారెడ్డికు తప్పని గండం.. నేడు కూడా ఈ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు!
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
వరద విలయం.. రంగంలోకి డ్రోన్లు..! | Kamareddy Floods | Food Supply with Drones | Nizamabad | RTV
Kamareddy Rains: కామారెడ్డి మునిగిపోవడానికి అసలు కారణం ఇదే!
కామారెడ్డి జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/12/vivek-2025-10-12-16-39-42.jpg)
/rtv/media/media_files/2025/09/21/the-man-who-robbed-a-friends-house-2025-09-21-12-40-30.jpg)
/rtv/media/media_files/2025/09/16/village-development-committees-2025-09-16-11-46-07.jpg)
/rtv/media/media_files/2025/08/28/kamareddy-2025-08-28-11-48-22.jpg)