Union Budget 2026: రైతులకు అదిరిపోయే వార్త..ఈ పంటలకు భారీ ప్రోత్సాహం!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.
మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరేందకు ఉడాన్ పథకాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే పదేళ్లలోొ 4 కోట్ల మంది ప్రజలకు చేకూరనుంది. ఈ పథకం ద్వారా మొత్తం 120 కొత్త కనెక్టివిటీలను పెంచనున్నారు.
కేంద్ర బడ్జెట్లో మొబైల్, టీవీతో పాటు మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు వాడే మందులు, ఖనిజాల ధరలు తగ్గుతాయి. మొత్తం 82 వస్తువులపై ప్రభుత్వం సెస్‌ను తొలగించనుంది.
భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ సరిపోదని...దానికి మరిన్ని సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది.
పన్ను మినహాయింపుకు తనకూ ఇష్టమేనని కానీ పరిమితులు తనను అడ్డుతాయని తెలిపారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.వచ్చే ఏడాది బడ్జెట్లో పన్ను మినహాయింపు చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.దాంతో పాటూ విద్య, గృహాల మీద కూడా దృష్టి పెడుతున్నామన్నారు.
జనధన్‌తో పాటూ మరే ఇతర అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేద ప్రజల ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేయలేదని రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె తెలిపారు.
అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ లో అణు విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుందని నిర్మలమ్మ చెప్పారు. అందుకే మొట్టమొదటిసారిగా ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రికి ఇది వరుసగా 7వ బడ్జెట్. ఈసారి బడ్జెట్లో మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించడం చూడవచ్చని భావిస్తున్నారు
బిజెపి హిందువులు హింసాత్మకులు వారు నిజమైన హిందువులు కాదు'' అని లోక్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఖండించారు. తనను తాను హిందువుగా చెప్పుకునే రాహుల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని 'ఎక్స్' వెబ్సైట్లో పోస్ట్ చేశాడు.