కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఉడాన్ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 4 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనుంది. వచ్చే పదేళ్లలో కోట్ల మందికి విమాన కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా మొత్తం 120 కొత్త కనెక్టివిటీలను పెంచనున్నారు. మొత్తం 690 రూట్లలో వీటిని అనుసంధానించనున్నారు. ఇప్పటి వరకు విమాన కనెక్టివిటీ లేని కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో చిన్న విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లు నిర్మించనున్నారు. దీని వల్ల వివిధ ప్రాంతాల మధ్య విమాన కనెక్టివిటీ పెరగనుంది.
Investment in Economy: Charting development across various sectors
— DD News (@DDNewslive) February 1, 2025
🔸 Modified UDAN scheme to be launched to enhance regional connectivity to 120 new destinations and carry 4 crore passengers in next 10 years
🔸 Maritime Development Fund with a corpus of Rs. 25,000 crore to be… pic.twitter.com/4Iz14dxtwO