Crime: 8 ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఎలా తెలిసిందంటే!
8 ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల బొమ్మన సాగర్ లైంగిక దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని జరిగింది. ఆడుకుంటున్న చిన్నారికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసాడు. విషయం తెలిసి చిన్నారి తల్లి పోలీసులకు చెప్పగా అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
NIRMAL: దిలావర్పూర్లో మళ్లీ హైటెన్షన్!
TG: దిలావర్పూర్లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ పురుగుల మందు డబ్బాతో నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్వారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
Basara RGUKT: ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని బలవన్మరణం..
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బాధితురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియగా గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం | Fire Accident In Nirmal Government Hospital | RTV
Basara IIIT: బాసర ట్రిపుల్‌ఐటీలో మళ్లీ ఆందోళనలు.. ఎందుకంటే ?
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్‌ను తొలగించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Nirmal: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన..
నిర్మల్ జిల్లా వాసి ఉపాధి కోసం కువైట్ వెళ్లీ తీవ్ర అవస్థలు పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్ నమ్మించాడని.. అక్కడికి వెళ్లాక ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను స్వదేశానికి రప్పించాలంటూ సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు.
Nirmal: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం
కవ్వాల్ టైగర్ రిజర్వులోని గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ధర్మాజిపేటకు నెలరోజుల్లో తరలించనున్నారు. వీరి కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/02/25/OyymoVXNrkZJDkmWOOHK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Minor-Girl-Rape-Case.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2024/11/11/DmVmM6VgnxHgudGmc5gE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T211856.363.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-57-jpg.webp)