Society ప్రాణం తీసిన కోతులు | women Died Because Of Monkeys | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం | Fire Accident In Nirmal Government Hospital | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Basara IIIT: బాసర ట్రిపుల్‌ఐటీలో మళ్లీ ఆందోళనలు.. ఎందుకంటే ? నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్‌ను తొలగించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmal: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన.. నిర్మల్ జిల్లా వాసి ఉపాధి కోసం కువైట్ వెళ్లీ తీవ్ర అవస్థలు పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్ నమ్మించాడని.. అక్కడికి వెళ్లాక ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను స్వదేశానికి రప్పించాలంటూ సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmal: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం కవ్వాల్ టైగర్ రిజర్వులోని గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ధర్మాజిపేటకు నెలరోజుల్లో తరలించనున్నారు. వీరి కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అయ్యో బిడ్డా.. స్కూల్లో వేడి రాగిజావలో పడ్డ ఆరేళ్ల బాలిక నిర్మల్ జిల్లాలోలోని కొరిటికల్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న 6ఏళ్ల ప్రజ్ఞ అల్పాహారం కోసం వెళ్లి వేడి రాగిజావలో పడి మరణించింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని తేలడంతో హెడ్ మాస్టర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. By srinivas 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా నాయకురాలిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఎంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కొనసాగుతోందని మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్ రెడ్డి గత వారం రోజులుగా ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn