Niharika Konidela: అబ్బా ఏం అందం.. నిహారిక చీరకట్టుకు ఎవరైనా పడిపోవాల్సిందే.
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తాజాగా గులాబీ రంగు చీరలో నిహారిక ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పిక్స్ మీరూ ఓ లుక్కేయండి.
Niharika Konidela: గ్లామరస్ లుక్ లో మతిపోగొడుతున్న మెగా డాటర్! పిక్స్ చూశారా
మెగా డాటర్ నిహారిక కొణిదెల నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ తో దర్శనమిచ్చింది. బ్లాక్ బాడీ కాన్ నిహారిక స్టన్నింగ్ ఫోజులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Niharika: మెగా డాటర్ న్యూ లుక్ అదిరింది! ఫొటోలు చూశారా
మెగా డాటర్ నిహారిక ఓ పక్క నటన, మరోపక్క సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి.
Niharika Konidela : చండీ హోమం చేసిన మెగా డాటర్..ఎందుకో తెలిస్తే షాక్....
నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తన నిర్మాణ సంస్థలో చండీ హోమం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అది చూసిన నెటిజన్లు అసలు ఆమె హోమం చేయడానికి కారణం ఏంటీ అని ఆరా తీస్తున్నారు.
Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించో తెలుసా!
మెగాడాటర్ నిహారిక కొనిదెల సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందులో ఆమె నేనునిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ రాసుకురావడం ఆసక్తిగా మారింది.ఆమె ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేసిందో ఈ కథనంలో..
Chiranjeevi: ఓర్నీ ఇదెక్కడి అరాచకం.. చిరంజీవితో చిందేయనున్న మెగా హీరోయిన్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి చేయనున్నారు. ఓ సాంగ్‌లో ఆమె చిందేయనున్నారు. హీరో ఇంట్రడెక్షన్ సాంగ్‌లో మెగాస్టార్ చిరు, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ చేయనున్నట్లు తెలిసింది.
Committee Kurrollu: బాక్సాఫీస్ వద్ద 'కమిటీ కుర్రాళ్ళ' కలెక్షన్ల జోరు..!
నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న సినిమాగా రిలీజై ఊహించని విధంగా వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల్లోనే 15.6 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో వారంలో కలెక్షన్ల జోరు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Niharika Konidela : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదుగా
మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ గెలుపొందిన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయాలని ఆమె నిర్ణయించుకున్నారట. బాబాయి పై ప్రేమతోనే నిహారిక ఈ పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
/rtv/media/media_files/2026/04/26/fotojet-5-2026-04-26-11-51-36.jpg)
/rtv/media/media_files/2025/10/14/niharika-2025-10-14-09-36-46.jpg)
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-2025-09-07-22-27-53.jpg)
/rtv/media/media_files/2025/07/08/niharika-latest-photos-2025-07-08-21-07-58.jpg)
/rtv/media/media_files/2025/06/05/PT4zv57T0V07ftVlnKYS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/niharika-jpg.webp)
/rtv/media/media_files/2025/02/17/5pIVb2Fzn0mL4hkMumho.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-24T152014.069.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T145918.369.jpg)