Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
కేంద్ర బడ్జెట్ ను సీఎం చంద్రబాబు స్వాగతించారు. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామని అభిప్రాయపడ్దారు. మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు.