నేషనల్ Squid Game: ‘స్క్విడ్‌గేమ్’ సూట్లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్ స్విడ్గేమ్ వెబ్‌సిరీస్‌లో పాత్రాధారుల లాగే టాప్ పొలిటికల్ లీడర్స్ ఉన్న ఓ ఏఐ వీడియో వైరలవుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకుపచ్చ దూస్తుల్లో పార్లమెంటుకు వచ్చి మట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ఈ సినిమాలు చూస్తే వాష్‌రూమ్‌కు ఒంటరిగా వెళ్లలేరు.. ఓటీటీలో బెస్ట్ సైకో-థ్రిల్లర్ చిత్రాలు ఇవే! సైకో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఓటీటీలో ఈ ఐదు సినిమాలను చూడవచ్చు. అతిరన్, కింగ్ ఆఫ్ కొత్త, హసీన్ దిల్రుబా, రామన్ రాఘవ్ 2.0, కాపా. ఈ సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. By Archana 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Amazon Prime: నెట్‌ఫ్లిక్స్ బాటలో ప్రైమ్..నో షేరింగ్ యూజర్ల మధ్య పాస్వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. నెట్ ఫ్లిక్స్ తరహాలో స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ప్రకారం ఇక మీదట ప్రైమ్ వీడియో కేవలం 5 పరికరాల్లో మాత్రమే లాగన్ అవగలుగుతారు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న'పుష్ప2'.. ఓటీటీలో సందడి చేసే టైం వచ్చేసిందంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుందని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ' By Anil Kumar 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ స్టార్ నటి నయనతార లైఫ్ స్టోరీ పై రూపొందించిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్'. తాజాగా మేకర్స్ ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె సినీ కెరీర్, జీవితంలో ఎదుర్కున్న సవాళ్లు, లవ్ స్టోరీ అంశాలను చూపించారు. By Archana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Netflix లో అదిరిపోయే ఫీచర్.. సేవ్ చేసుకుంటే మళ్లీ చూసుకోవచ్చు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నచ్చిన సన్నివేశాన్ని సేవ్ చేసుకుని, మళ్లీ చూసుకోవచ్చు. అలాగే స్క్రీన్‌స్కాట్‌లను కూడా తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Netflix : 'కాంధార్ హైజాక్' వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్.. ఉగ్రవాదుల పేర్లు మార్చింది అందుకే అంటూ ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ వెబ్ సిరీస్ పై నెలకొన్న వివాదంపై నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పందించింది. సిరీస్ లో నిరాకరణగా ఉగ్రవాదుల అసలు పేర్లను మేకర్స్ అధికారికంగా చేర్చారని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఓ ప్రకనటనలో పేర్కొన్నారు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Naidu 2 : ఫుల్ స్వింగ్ లో 'రానా నాయుడు' సీజన్ 2 షూటింగ్.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్! 'రానా నాయిడు' సీజన్ 2 కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక యాక్షన్ సన్నివేశంతో కూడిన చిన్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ వీడియో సీజన్ 2 పై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. By Anil Kumar 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో'మహారాజ' రేర్ ఫీట్! విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ' ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జులై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn