BIG BREAKING: కాసేపట్లో డీలిమిటేషన్‌పై ఓటింగ్.. ఎవరి బలం ఎంతంటే ?
లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.
లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.
త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోంది. గతంలో మొదటి జాబితా విడుదల చేయగా తాజాగా 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.
బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రులు హాజరయ్యారు.
బీహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది.
ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ దూసుకుపోతోంది బీజేపీ. మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ(రామ్ విలాస్) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.