Bihar Elections: ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి దశలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. మొత్తం 9 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాఘటబంధన్ 6 స్థానాలతో ఆధిక్యంలో లేదు. ప్రస్తుతానికి ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.
నవంబర్ 6న బీహర్లో మొదటి దశ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక రెండో దశలో 20 జిల్లాల్లో మిగిలిన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
బిహార్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.
ఎన్నికల్లో పోటీచేస్తున్న విపక్ష అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అధికార ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు బెదిరిస్తున్నాయని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ చేశారు.
జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్ ను మార్హౌరా నుంచి బరిలోకి దింపింది లోక్ జనశక్తి పార్టీ.
సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా అతనికి విషెష్ తెలిపారు.