Forest: ప్రకృతిని నాశనం చేస్తున్నారు కదరా.. 44 వేల ఎకరాల అడవులను కోల్పోయిన భారత్..
మనిషి అత్యాశతో అడవులను నరికేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాడు. భారత్ 2024లో 18,200 హెక్టార్ల (44,973 ఎకరాలు) ప్రాథమిక అడవులను కోల్పోయింది. ఈ విషయాన్ని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లు వెల్లడించాయి.
Vanajeevi ఎక్కడికెళ్లినా మొక్కలే.. పిల్లలకు చెట్లపేర్లే: వనజీవి చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు!
కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతున్న జీవరాశికి ఈ వృద్ధుడు స్వచ్ఛమైన ఊపిరి అందించాడు. బతికినంతకాలం తన జీవితాన్ని ప్రకృతికే అంకితం చేశాడు. కోటికి పైగా మొక్కలు నాటి అరుదైన మనిషిగా చరిత్ర సృష్టించిన వనజీవి రామయ్య ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
Pawan Kalyan: జనసైనికులకు పవన్ కీలక పిలుపు.. ఆ రక్షణే ధ్యేయంగా పోరాటం!
ఏపీ ప్రజలు, జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. ప్రకృతిలో అత్యంత విలువైన, ఏపీలో ఉన్న 25,000 పైగా చిత్తడి నేలలను కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. మన అందరి బాధ్యత అన్నారు.
Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్‌లో విలయం
వయనాడ్‌లో జరిగిన బీభత్సం అందరినీ భయపెడుతోంది. భారతదేశానికి ఏమైంది అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వాతావరణశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఈ భారీ విలయానికి ఆశ్చర్యపోతున్నారు. అరేబియా సముద్రం విపరీతంగా వేడెక్కడమే ఈ విలయానికి కారణం అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
South Africa: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం
సౌత్ ఆఫ్రికాలో జనాలు ఎగిరిపోతున్నారు. కార్లు గాల్లో లేస్తున్నాయి. ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది అక్కడ. కేప్టూస్లో వీస్తున్న బలమైన గాలులతో అక్కడ బోలెడంత ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.
Spending Time in Nature : ప్రకృతితో మమేకం అయితే వృద్ధాప్యం మాయం..ఎలాగో తెలుసా?
ఎక్కువసేపు ప్రకృతి ఆస్వాదనతో నిత్య యవ్వనంగా, వృద్ధాప్యాన్ని కాపాడుకోవచ్చు. అందమైన ప్రకృతి, ఆకు పచ్చని ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం వలన శరీరంలోని టెలోమియర్స్, క్రోమోజోమ్స్ ఎండింగ్లో ఉండే ప్రొటెక్టివ్ క్యాప్స్ వృద్ధాప్యం త్వరగా రానివ్వకుండా అడ్డుకుంటుంది.
World Nature Day: ప్రకృతిలోని ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.
ప్రకృతి మానవుడి మానసిక ఆరోగ్యానికి మంచి మాత్రలా పనిచేస్తుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో పనుల్లో బిజీ బిజీ గా ఉంటూ ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నారు.. కానీ ప్రకృతిలో కాసేపు ఉంటే చాలు శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
/rtv/media/media_files/2026/03/23/summer-tips-for-cool-fan-air-telugu-news-3-2026-03-23-20-14-04.jpg)
/rtv/media/media_files/2025/05/22/OqA2ycJYOGXPIMINXnOZ.jpg)
/rtv/media/media_files/2025/04/12/hZkqvH4S6FW9ZnDx1Tuy.jpg)
/rtv/media/media_files/2024/12/20/XYaFsnb87aqsVDuPUcjy.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-29-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-08T122513.843-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/green-nature-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/NATURE-jpg.webp)