Latest News In Telugu INDIA : ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు! పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సంయమనం పాటించమని చెప్పినా కూడా అంగీకరించనన్నారు. మల్లికార్జున ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా కార్యకర్తలవైపే మాట్లాడుతానన్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covaxin : కోవిషీల్డ్ మాత్రమే కాదు.. కోవాక్సిన్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్.. కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సైడ్ ఎఫెక్ట్స్‌కు గురవుతున్నారని తేలింది. టీకా తీసుకున్న ఏడాదిలోపు దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoist: సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేశారు.ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ మరణహోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan : గనిలో చిక్కుకున్న 15 మంది ఉద్యోగులు సురక్షితం రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈరోజు తెల్లవారుజామున వారిని రక్షించామని అధికారులు తెలిపారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ముగ్గురు నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections: 4వ దశ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే లోక్‌సభ 4వ విడత ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి. సోమవారం రాత్రి 11.45 PM గంటల వరకు మొత్తం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో దారుణం.. పొలిటికల్ మర్డర్! శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది. దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. సంగాం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : జైలు నుంచి వచ్చాక మీడియా ముందుకు కేజ్రీవాల్.. సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ ఫుల్ వీడియో చూడండి. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఐటీ కేంద్రంగా తిరుపతి : జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తిరుపతి ఒక గొప్ప పుణ్యక్షేత్రమని.. ప్రధాని మోదీ ఈ నగరాన్ని ఐటీ కేంద్రంగా తీర్చుదిద్దుతానని అన్నారని చెప్పారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn