Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌కు చెమటలు పట్టించిన సతీశ్ కుమార్ ఎవరు ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వికసిత్ బిహార్ కోసం ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.
భారత వైమానిక దళానికి చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదం చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్‌కు సమీపంలోగల తండలం బైపాస్ ఉపల్లం ప్రాంతంలో జరిగింది.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరీ మోగించింది. ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి జేడీయూ నుంచి బరిలోకి దిగిన అనంత్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం 37 స్థానాల్లోనే ముందంజలో ఉంది.