Shorts for app ఎన్టీఆర్ జిల్లా NH-65 పై రోడ్డు ప్రమాదం | Road Mishap on NH-65 | RTV ఎన్టీఆర్ జిల్లా NH-65 పై రోడ్డు ప్రమాదం | Road Mishap on NH-65 as two cars collide each other today early hours and sources say that these happen frequently at the said place | RTV By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GNSS System : నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్లకు టోల్ చెల్లించక్కర్లేదు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ అమలు చేయడానికి రంగం సిద్ధం అయింది. దీని కోసం రోడ్లు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇప్పుడు నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల ప్రయాణానికి టోల్ వసూలు చేయరు. By KVD Varma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Toll Gates: ఫాస్టాగ్ ప్లేస్లో శాటిలైట్ టోల్.. రోడ్ ఎక్కితే చాలు డబ్బులు కట్టాల్సిందే! దూర ప్రయాణాలు చేసేటప్పుడు హైవేపై టోల్ గేట్ ఉండే రూట్లో వెళ్తే రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇకనుంచి హైవేపై టోల్ బూత్ వరకు వెళ్లకున్నా కాస్త దూరమే ప్రయాణించినా సదరు వాహనంపై టోల్ రుసుము కట్ కానుంది.త్వరలో ఇలాంటి కొత్త శాటిలైట్ విధానాన్ని కేంద్రం అమలు చేయనుంది. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Toll Charges: వాహనాదారులకు షాక్.. నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు ఈరోజు అర్ధరాత్రి (జూన్ 3) నుంచి పెరగనున్నాయి. 2025 మార్చి 31 వరకు ఇవి అమల్లో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (NHAI) తెలిపింది. ఈ మేరకు టోల్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accidents : నరకానికి రూట్ మ్యాప్ గా మారిన రహదారులు..! రహదారులు రక్తమోడుతున్నాయి.. భారత్లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా? అసలు ఈ యాక్సిడెంట్స్ కు కారణాలు ఏంటీ..? రోడ్డు భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ వెనుకపడి ఉందా? విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!! జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn