నేషనల్ Rajasthan New CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ.. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకు లక్కీ ఛాన్స్! ఈ నెల 3 నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరదించింది. రాజస్థాన్ సీఎంగా తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మకు అవకాశం కల్పించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కొత్త వారినే సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ అదే వ్యూహాన్ని రాజస్థాన్ లోనూ కొనసాగించింది. By Nikhil 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth - Modi: 'అన్ని విధాలా తోడుగా ఉంటా..' రేవంత్‌కు మోదీ బెస్ట్ విషెస్! తెలంగాణ ప్రగతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Udhayanidhi Stalin: నా మాటలు వక్రీకరించి ఎన్నికల్లో వాడుకున్నారు: ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం వివాదంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుకున్నారని ఆరోపించారు. నేను నరమేధానికి పిలుపునిచ్చినట్లు మోదీ ప్రజలకు చెప్పారంటూ మండిపడ్డారు. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024: ఈ సారి మోదీకి మరింత ఈజీ? 400 ఎంపీ సీట్లు పక్కానా? సార్వత్రిక ఎన్నికల్లో(2024) 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్, MP, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు పక్కానా? తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Melodi: సోషల్‌మీడియాను ఊపేస్తోన్న ఇటలీ ప్రధాని- మోదీ సెల్ఫీ🥰 .. వైరల్ మీమ్స్.. 'ఎంత క్యూట్‌గా ఉన్నారో'..! ప్రధాని మోదీ-ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. COP28 సమ్మిట్ సందర్భంగా దుబాయ్‌లో మోదీ-మెలోని మీట్ అయ్యారు. 'Melodi' అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి మరీ మెలోని మోదీతో సెల్ఫీని పోస్ట్ చేశారు. దీంతో మీమర్స్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. By Trinath 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మొత్తం ప్రచారంలో మోహరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సహా ప్రధాని మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొనగా, అమిత్ షా 21 సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు నడ్డా 12 సభల్లో ప్రసంగించారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదు తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ రోజు తెలంగాణలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 8: 45 గంటలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు శ్రీవారి ఆలయ పరిసరాల్లో గడిపారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎన్నికల ప్రచారానికి మోదీ బయల్దేరారు. By srinivas 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prime minister Modi:తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn