Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్!
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. ఈటల మనవడికి ప్రధాని స్వయంగా చాక్ లెట్స్ అందించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని.. అందుకే ప్రధానిని ఈటల కలిశారన్న ప్రచారం సాగుతోంది.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఊబకాయంపై పోరులో తన పేరును నామినేట్ చేయడం పై నటుడు మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెల్తీ ఇండియాను నిర్మిద్దాం అంటూ తాను కూడా మరో పది మందిని నామినేట్ చేశారు. చిరు, రజినీ, మమ్ముట్టి తదితరులను నామినేట్ చేశారు.
ఢిల్లీ భూ ప్రకంపనలపై స్పందించారు పీఎం మోదీ. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు. 15 మందితో కూడిన సీఎం, మంత్రుల లిస్టు రెడీ అయిపోయింది. ఇందులో 9 మందిని షార్ట్ లిస్టు రెడీ చేయనున్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ. టారీఫ్‌ల విషయంలో ట్రంప్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ అధిక టారిఫ్‌లు విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు.
ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలొ ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం12 గంటల వరకు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం, ఫిబ్రవరి 5) ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్న మోదీ .. ఇక్కడ త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.