తెలంగాణ HYDRA: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీలోకి త్వరలో హైడ్రా ప్రవేశం హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్బెడ్ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి కూల్చివేతల బాధ్యతను కూడా ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River : మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ యాక్షన్ TG: మూసీలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్‌బెడ్‌లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ నది ప్రక్షాళనకు అధికారుల ముందడుగులు మూసీ నది ప్రక్షాళనకు అడుగులు ముందుకు పడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిపై ఉన్న నిర్మాణాలను ఆర్డీవో అధికారులు పరిశీలించారు. అక్కడి నివాసాలు, దుకాణాల పర్మిషన్ల వివరాలు సేకరిస్తున్నారు. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ పరివాహక ఆక్రమణలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనుంది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi: మూసీకి పూర్వ వైభవం దిశగా అడుగులు.. అక్కడ ఉండేవాళ్లకి బిగ్ షాక్ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మూసీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన ఆక్రమణలను త్వరలోనే తొలగించనున్నారు. నివాసాలు కోల్పోయేవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. By B Aravind 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో మరో టెన్షన్.. మూసీ నది ఉగ్రరూపం హైదరాబాద్‌లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. హిమాయత్ సాగర్.. ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతోనే వరద పోటెత్తింది. దీంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. By B Aravind 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ TG: హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ జారీ చేశారు అధికారులు. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తనున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించింది. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ.1525 కోట్లను మంజూరు చేసింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musi River: మూసీ నది ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లు.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి! మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn