జాబ్స్ Central Bank of India : సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు..10వ తరగతి ఉంటే చాలు నిరుద్యోగులకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి ఉత్తీర్ణతతో తమ శాఖలో ఖాళీగా ఉన్న 484 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగ అభ్యర్థులు జనవరి 9 వరకూ అప్లయ్ చేసుకోవాలని సూచించింది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela: సినిమాలకు బ్రేక్ ఇచ్చి..ముంబై వెళ్లిపోయిన శ్రీలీల..ఎందుకంటే! తెలుగు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ముంబయికి వెళ్లిపోయింది. ఎందుకంటే శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే శ్రీలీల తల్లితో కలిసి ముంబయికి వెళ్లింది. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్మెన్పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి అగ్గిపుల్ల ఇవ్వలేదనే కోపంలో 22 ఏళ్ల యువకుడు 53 ఏళ్ల వాచ్‌మెన్‌ను కొట్టి చంపిన దారుణం ముంబైలోని బేలాపూర్ రోడ్లో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా తలపై పెద్ద రాయితో దాడి చేసి చంపిన షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం స్టవ్ కావాలని నమ్మించి.. పక్కింటి యువతిపై యువకుల దారుణం స్టవ్ కావాలని నమ్మించి పక్కింటి యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ముంబైలో కలకలం రేపింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి, స్పృహ కోల్పోయిన ఇంటర్ విద్యార్థినిపై దారుణంగా లైంగిక దాడి చేశారు. By srinivas 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: "ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు"..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీ ఫైనల్స్ లో కీవీస్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదు కాబోలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్ కు పిచ్ ను మార్చారంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బీభత్సం సృష్టించిన కారు..ముగ్గురు మృతి..పదుల సంఖ్యలో క్షతగాత్రులు! ముంబైలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ..12 మంది తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu lakshmi: అయ్యయ్యో .. అక్కడ ఆడిషన్స్ కు వెళ్తున్న మంచు లక్ష్మి..!! బాలీవుడ్‌పై కన్నేసారు నటి మంచు లక్ష్మి. అందుకోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. కొత్త నగరం..కొత్త శకం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎల్లవేళలా నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దక్షిణాదిలోని పరిమితులు ఉత్తరాదిలో ఉండవన్న నటి..ఆడిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పోస్ట్ చేసింది. అయితే, ఆమె అభిమానులు కొందరు ఫీల్ అవుతున్నారు.. అయ్యయో..టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మంచు అక్క బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లడం ఏంటని కాస్తా నిరాశ చెందుతున్నారు. By Jyoshna Sappogula 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire in Mumbai : ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!! ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raveena daughter: చరణ్ సరసన రవీనా టాండన్ కూతురు.? ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్లు ఫిలిమ్ మేకర్స్ తెలిపారు. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn