సినిమా Lucifer 2: రజినీ మెచ్చిన లూసిఫర్.. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ "లూసిఫర్ 2" ట్రైలర్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ కు చూపించారు డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారాన్. ఈ సందర్భంగా రజినీతో దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. By Lok Prakash 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohanlal: లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో మోహన్ లాల్ పర్యవేక్షణ నటుడు మోహన్ లాల్ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పర్యటించారు. టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vidya Balan: సెట్లో అలా చేస్తాడనుకోలేదు.. హీరోపై నటి షాకింగ్ కామెంట్స్! స్టార్ హీరో మోహన్‌లాల్‌ను చూసి తాను గొప్ప విషయాలు నేర్చుకున్నానని నటి విద్యా బాలన్ చెబుతోంది. 'మోహన్ గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తి. మలయాళ 'చక్రం' మూవీలో ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాపట్ల ఆయన తపన నన్ను ప్రేరేపించింది' అంటూ పొగిడేసింది. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జిమ్‌లో కసరత్తులు, ఈ వయసులోనూ తగ్గేదేలేదంటున్న హీరో మోహన్‌లాల్ మళయాల హీరో మోహన్‌లాల్ టాలీవుడ్లో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజీ సినిమాలో నటించి అందరిని అబ్బురపరిచాడు. ప్రస్తుతం తన వయస్సు 63 ఏళ్లు. అయితేనేం ఏజ్ తన బాడీకే కానీ తన మనసుకు కాదంటూ ఈ వయసులోనూ తగ్గేదేలే అంటూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.ఏకంగా 100 కిలోల బరువును ఎత్తి ఫ్యాన్స్‌ని విస్మయానికి గురిచేశాడు.ప్రస్తుతం తాను జిమ్‌లో చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఫిట్‌నెస్‌పై అతనికి ఉన్న డెడికేషన్‌కి అందరూ షాక్ అవుతున్నారు. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn