సినిమా Manoj Manchu: 'నా సూర్యుడివి నా చంద్రుడివి'.. నాన్న బర్త్ డే రోజు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ ! ఈరోజు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తండ్రికి విషెష్ తెలియజేస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు మనోజ్. ఆయనతో దిగిన ఫొటోలను, సినిమాల్లోని సన్నివేశాలను 'నా సూర్యుడివి నా చంద్రుడివి' పాటతో ఎడిట్ చేశారు. బర్త్ డే సమయంలో నీ పక్కన లేనందున బాధగా ఉంది నాన్న అంటూ ట్వీట్ చేశారు. By Archana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: కన్నప్ప నుంచి 'మహాదేవ శాస్త్రి' గర్జన.. మోహన్ బాబు ఇంట్రో సాంగ్! మంచు 'కన్నప్ప' నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'మహాదేవ శాస్త్రి' పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ నెల 19న ఆయన బర్త్ డే సందర్భంగా 'మహాదేవ శాస్త్రి' ఇంట్రో సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Soundarya - Mohan Babu: ప్రాపర్టీ ఇష్యూ.. మోహన్‌బాబుపై సౌందర్య భర్త సంచలన వ్యాఖ్యలు..! సౌందర్య-మోహన్ బాబు ప్రాపర్టీ ఇష్యూ వైరల్‌గా మారింది. దీనిపై సౌందర్య భర్త రఘ స్పందించారు. ప్రాపర్టీ విషయంలో తన భార్య, మోహన్‌బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఇవన్నీ అవాస్తవాలని.. ఆధారాలు లేని వార్తలే అని తెలిపారు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mohan Babu : రెచ్చిపోయిన మోహన్‌బాబు బౌన్సర్లు.. తిరుపతిలో రౌడీయిజం .. ఏం చేశారంటే! టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న F5 రెస్టారెంట్ అద్దాలు, ఫర్నీచర్ లను ధ్వంసం చేశారు. అయితే దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan babu : మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan babu - Rajinikanth: ప్రాణ స్నేహితులు ఒకే చోట.. వీడియో వైరల్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య తిరుపతిలోని మోహబాబు యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ వారికి మోహన్ బాబు అంగరంగ వైభవంగ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు చాలా విషయాలు ముచ్చటించారు. ఆ తర్వాత యూనివర్సిటీని సందర్శించారు. By Seetha Ram 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఫేస్ టూ ఫేస్! మోహన్‌బాబు, మనోజ్ ఆస్తి వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా తండ్రీ, కొడుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. ఇటీవల మోహన్‌బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరిని విచారణకు పిలిచారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. By Seetha Ram 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Mohan Babu: గుజరాత్లో ప్రత్యక్షమైన మోహన్ బాబు, విష్ణు.. సీఎంతో మీటింగ్.. ఎందుకో తెలుసా? ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను బుధవారం కలిశారు. ఈ మేరకు మోహన్ బాబు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ భేటీలో వీరితో పాటు నటులు శరత్ కుమార్, ముఖేష్ రిషిలు కూడా ఉన్నారు. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Babu: మనోజ్‌పై మోహన్ బాబు విక్టరీ.. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు! మంచు ఫ్యామిలీ వివాదంలో మనోజ్‌కు బిగ్ షాక్ తగిలింది. జల్పల్లిలో తన ఇంటిని ఆక్రమించుకున్నారంటూ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. విచారణ తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. మనోజ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn