Kannappa: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్.. ‘కన్నప్ప’ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్

కన్నప్ప మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ అందింది. ఇవాళ మోహన్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌బాబు మహాదేవశాస్త్రి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.

New Update
kannappa.

kannappa

Kannappa:

టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్టార్ కాస్టింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ మంచు మోహన్‌ బాబు బర్త్ డే.

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

ఈ సందర్భంగా కన్నప్ప మూవీ యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఈ సినిమా నుంచి ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి.

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

ఆ గ్లింప్స్‌లో ‘ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ.. ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అందులో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా పవర్ ఫుల్ లుక్కులో కనిపించి అదరగొట్టేశాడు. ఈ గ్లింప్స్ ను ఒకేసారి 5భాషల్లో రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేశారో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు