స్పోర్ట్స్ Siraj - Zanai Bhosle: లెజెండరీ గాయని మనవరాలితో సిరాజ్.. ఏం చేస్తున్నాడో చూడండి..! టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు లెజండరీ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లేతో డ్యూయెట్ సాంగ్ పాడాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammed Siraj: రోహిత్ శర్మకు ఇచ్చిపడేసిన సిరాజ్.. 87 బంతుల్లో ఒక్క పరుగు ఇవ్వలేదుగా! రంజీ ట్రోఫీలో సిరాజ్ హైదరాబాద్ తరపున అదరగొడుతున్నాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో 87బంతుల్లో ఒక్కపరుగు కూడా ఇవ్వలేదు. 18 ఓవర్లు వేసి 7 మెయిడిన్స్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను వద్దన్న రోహిత్‌కు అతడి బౌలింగ్ గట్టి సమాధానంలా మారింది. By Seetha Ram 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్! బిగ్ బాస్ కంటెస్టెంట్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై మహిరా తల్లి సానియా క్లారిటీ ఇచ్చారు. మహీరా గతంలో పరాస్ ఛబ్రాతో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసింది. 2023లో వీరిద్దరూ విడిపోయారు. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Siraj: ఆమె నాకు చెల్లెలులాంటి..నన్ను వదిలేయండి..మహ్మద్ సిరాజ్ బాలీవుడ్ సింగర్ జనై భోస్లే తో మహ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు తెగ చక్కర్లు కడుతున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వీటిపై సిరాజ్ స్పందించాడు. ఆమె నా చెల్లెలు లాంటిది..నన్ను వదిలేయండి అంటూ చెప్పాడు. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Cricket: ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ చేసిన సిరాజ్.. పోస్ట్ వైరల్ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సోషల్ మీడియా వేదికగా సిరాజ్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా తన పేరు మీద ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IND vs SA : ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్ మొదటి మ్యాచ్ ఓటమికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటోంది. రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే సౌత్ ఆఫ్రికాను ఆల్ అవుట్ చేసింది. భారత బౌలర్ ఆరు వికెట్లతో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: ఆటగాళ్ల భావోద్వేగం: కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ కంటతడి ఎన్నో అంచనాలు, ఆశలతో ఫైనల్లో అడుగు పెట్టిన భారత జట్టు పరాజయంతో ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఓటమితో వారు కంటతడి పెట్టగా, గెలుపోటములు సహజమంటూ టోర్నమెంట్ లో వారి ప్రదర్శనను అభిమానులు అభినందిస్తున్నారు. By Naren Kumar 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: బాల్స్ మారుస్తున్నారా? బీసీసీఐ చీట్ చేస్తుందా? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ ఒకలా ఉంటుందని.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంకోలా బిహేవ్ చేస్తుందని పాక్ మాజీ క్రికెటర్ హసన్ ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. By Trinath 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammed Siraj: నెంబర్ వన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ పేసర్ భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మరో రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్ బౌలర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn