Latest News In Telugu Asia Cup 2023: భారత్ గ్రాండ్ విక్టరీ ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రూ.70తో మొదలైన క్రికెట్ కెరీర్, రూ.7 కోట్ల స్థాయికి..అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్ పేస్ బౌలర్ హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ క్రికెట్ ఫేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఇప్పుడెక్కడ చూసిన మనోడి పేరే వినిపిస్తుంది.అంతేకాదు సిరాజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్‌లో రాణిస్తూ హౌరా అనిపిస్తున్నాడు. వర్షం ఆటను చెడగొట్టింది కానీ లేకపోతే టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో విజయాన్ని కైవసం చేసుకునేది.టీమిండియా మ్యాచ్ కైవసం చేసుకోలేకపోవచ్చు.కానీ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు.టెస్టు కెరీర్లో అద్భుతంగా రాణించి తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. By Shareef Pasha 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn