Modi-Trump: ట్రంప్ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సుంకాలు, వలసలు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సుంకాలు, వలసలు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ ఎన్నికలతో మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు. బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు.
అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోడీకి మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు.భారత్ ను గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను నిర్వహించనుంది.
మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.