ఇంటర్నేషనల్ Putin New Missile: 40 అడుగులు.. 8 వేల కిలోమీటర్లు.. 10 అణుబాంబులు.. ప్రపంచాన్ని వణికిస్తున్న పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. తాజాగా ‘ద స్కెప్టర్’ పేరుతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు. ఇది 40 అడుగుల పొడవుతో 10 అణుబాంబులను మోసుకెళ్లగలిగే క్షిపణి. దీని రేంజ్ 8 వేల కిలోమీటర్లు. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: రెండేళ్ళయినా పట్టువదలని రష్యా..ఉక్రెయిన్పై మళ్ళీ దాడి రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్ళు దాటి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. అయినా ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది రష్యా. ఇంకా ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన క్షిపణుల వలన 17 మంది మృతి చెందారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Agni-5 Missile: మిషన్ దివ్యాస్త్ర వెనుక హైదరాబాద్ మహిళా శాస్త్రవేత్త భారత్ ప్రయోగించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి దివ్యాస్త్ర సూపర్ సక్సెస్ అయింది. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ మోసుకెళ్లగలదు. అయితే దీని వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త ఉన్నారని మీకు తెలుసా..అది కూడా మహిళాశక్తి అనే విషయం తెలుసా...అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn