Minister Seethakka: మావోయిస్టు దాడిలో మృతి చెందిన పోలీసులకు సీతక్క నివాళులు
ములుగు జిల్లా వాజేడు మండలంలో మందుపాతర పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసులకు మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. వరంగల్లో మృతదేహాలకు పుష్పాంజలి అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసానిచ్చారు.
/rtv/media/media_files/2025/05/17/bPR13ljWWW6OaLMGukP3.jpg)
/rtv/media/media_files/2025/05/08/7tehvvZjWGjiouXoV8RM.jpg)
/rtv/media/media_files/2025/04/29/ylqeuh06QmGqR1glHH4g.jpg)
/rtv/media/media_files/2025/04/18/9BCagQQkQz0yrCg4gGom.jpg)
/rtv/media/media_files/2025/03/15/wnVyPv5XEJ0m0eGwlINT.webp)
/rtv/media/media_files/DSRldYZx7ZbiJl7MCFKO.jpg)
/rtv/media/media_files/2025/03/01/V8p8XGilesqwoafjcN8M.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30.jpg)