తెలంగాణ Minister Seethakka : సోషల్మీడియా నన్ను మానసికంగా దెబ్బతీసింది..మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పడ్డాను.నాపై పెట్టిన పోస్టులకు నేను మానసికంగా,చాలా ధైర్యం కోల్పోయానని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి...కానీ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేయద్దని అన్నారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్! తెలంగాణలో 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టులు.. అంటే మొత్తంగా 14,236 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించిన నోఫికేషన్ జారీ కానుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై మంత్రి సీతక్క ఈ రోజు సంతకం చేశారు. By Nikhil 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka Dance: డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క స్టెప్పులు.. వీడియో వైరల్! ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం.. సీతక్కకు గుడ్ న్యూస్! సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ములుగు మున్సిపాలిటీపై ఈ కేబినెట్ భేటీలో చర్చించి గవర్నర్ కు మరోసారి బిల్లును పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ చరిత్రలో తొలిసారి.. మహిళా సంఘాలకు యూనీఫాం! తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా యూనిఫాం చీరలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. సీఎం రేవంత్ చేతులమీదుగా అందించనున్నారు. By srinivas 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: రాష్ట్ర రాజకీయ పరిస్థితులను రాహుల్కు వివరించిన సీతక్క TG: పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీకి వివరించారు. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుమల శ్రీవారి సేవలో మంత్రి సీతక్క By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Minister Seethakka | RTV గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Telangana State Minister Seethakka announces good news for Tribal People and their welfare, Land Rights and Reservations | RTV By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn