ఇంటర్నేషనల్ USAలో ఓ కంపెనీకి సీఈవోగా ఉండాలంటే భారతీయుడు కావాల్సిందే! అమెరికాలోని పెద్ద కంపెనీలన్నీ భారతీయ సంతతికి చెందిన సీఈవోల నేతృత్వంలోనే ఉన్నాయి.అయితే ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lok Sabha : భారత్లో లోక్సభ ఎన్నికలను చైనా ప్రభావితం చేసే ప్రమాదం : మైక్రోసాఫ్ట్ భారత్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో చైనా.. అర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ (AI) సాయంతో జోక్యం చేసుకుని ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాముందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో కూడా చైనా జోక్యం చేసుకోనుందని పేర్కొంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft: మైక్రోసాఫ్ట్ దూకుడు.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. మైక్రోసాఫ్ట్ షేర్లు వరుసగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భవిష్యత్ లో కూడా ఈ షేర్లు దూకుడుగానే ఉంటాయని 90 శాతం నిపుణుల అంచనా. AI టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్ దూసుకుపోతుండడమే ఇందుకు కారణం. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LayOffs: మైక్రోసాఫ్ట్ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే! మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు చేయబోతోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్తో సహా వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft : అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్.. యాపిల్ ని దాటేసింది! ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్ కంపెనీని అధిగమించి మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి నుంచి కూడా యాపిల్ కంపెనీ అమ్మకాలు తగ్గడంతో పాటు డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ఎఫెక్ట్! By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్.. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft vs Google: నాటి మిత్రులే.. నేటి శత్రువులు.. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మధ్య వివాదం ఏంటి? సత్య నాదెళ్ల (Satya nadella), సుందర్ పిచాయ్(Sunder pichay), ఈ రెండు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్(Google) కంపెనీకి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచానికి భారతదేశం అందించిన రెండు గొప్ప రత్నాలు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn